తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: వాహనదారుడి తలపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు - రోడ్డు ప్రమాదాలు

By

Published : Nov 19, 2021, 10:02 PM IST

మధ్యప్రదేశ్​లోని బైతూల్​ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి పడిపోయిన ఓ ద్విచక్రవాహదారుడి తలపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బైకర్​ ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపైన నీళ్లు ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మలుపు తిప్పే సమయంలో బైక్​ మీద ఉన్న వ్యక్తి కాస్త వేగంగా బండిని నడిపినట్టు దృశ్యాల్లో కనిపిస్తోంది. బాధితుడు రాఠీపుర్​కు చెందిన ప్రశాంత్​గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్​ను అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details