తెలంగాణ

telangana

ETV Bharat / videos

అంబానీ ఇంట పెళ్లి సందడి - వివాహ వేడుకలు

By

Published : Mar 9, 2019, 6:51 PM IST

అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్​ అంబానీ కుమారుడు ఆకాశ్​ అంబానీ-శ్లోకా మెహతా వివాహం నేడు జరగనుంది. ముంబయిలోని ట్రైడెంట్​ హోటల్​ దీనికి వేదికయింది. అతిథులతో వివాహా వేదిక వద్దకు చేరుకుంటున్నారు అంబానీ కుటుంబ సభ్యులు. వచ్చిన వారికి సాదర స్వాగతం పలుకుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ముఖేష్​ అంబానీ దంపతులు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హజరయ్యారు అనిల్​ అంబానీ.

ABOUT THE AUTHOR

...view details