తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​: బస్సు టైర్​లో ఇరుక్కున్నా... బతికిపోయాడు..!

By

Published : Sep 17, 2019, 4:52 PM IST

Updated : Sep 30, 2019, 11:08 PM IST

కేరళలోని కోజికోడ్​ జిల్లా ఎంగపుజలో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతడి ద్విచక్రవాహనాన్ని ఓ ప్రైవేట్​ బస్సు ఢీకొట్టింది. అనంతరం ఆ వ్యక్తి.. బస్సు టైర్​లో చిక్కుకుపోయాడు. మరణం అంచు వరకు వెళ్లిన అతడు... చివరకు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనను గమనించిన చుట్టుపక్కన వారు బస్సు డ్రైవర్​పై కోపోద్రిక్తులయ్యారు. ఈ దృశ్యాలు స్థానిక దుకాణంలోని సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి.
Last Updated : Sep 30, 2019, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details