రైలు కింద పడబోతున్న వ్యక్తిని రక్షించాడు - ప్రాణాలతో కాపాడిన కానిస్టేబుల్
కదులుతున్న రైల్లో నుంచి కిందపడిన ఓ వ్యక్తిని రైల్వే రక్షణ దళం కానిస్టేబుల్ రక్షించాడు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జరిగిందీ సంఘటన. రైల్లోంచి కిందపడి పట్టాలపై పడబోతున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకుని ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్.
Last Updated : Jun 25, 2019, 7:07 AM IST