తెలంగాణ

telangana

ETV Bharat / videos

దారుణం: నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య - తుమకూరు లైవ్ మర్డర్​

By

Published : Nov 8, 2019, 2:37 PM IST

కర్ణాటక తుమకూరులో నడిరోడ్డుపై మహంతేశ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచాడు ఓ దుండగుడు. తీవ్రంగా గాయపడిన మహంతేశ్ ప్రతిఘటించి పారిపోగా.. అతడు వెంటపడ్డాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం వల్ల చివరికి దుండగుడు భయంతో పారిపోయాడు. గాయం కారణంగా తీవ్ర రక్తస్రావమైన మహంతేశ్​.. రోడ్డుపైనే కుప్పకూలాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మహంతేశ్​ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details