తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఘోర ప్రమాదంలో క్షేమంగా బయటపడిన చిన్నారి - nagon road accident

By

Published : Feb 8, 2021, 3:18 PM IST

Updated : Feb 8, 2021, 5:22 PM IST

అసోం నాగావ్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని ట్రక్కు ఢీ కొనడం వల్ల బైక్​పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రాజీవ్​ బారాగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో అతనితో ఉన్న ఓ చిన్నారి క్షేమంగా బయటపడింది. అయితే అసలు ఏం జరిగిందో తెలియక మృతదేహం చుట్టూ ఆ చిన్నారి తిరుగుతున్న దృశ్యం చూపరులను కలచివేసింది.
Last Updated : Feb 8, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details