తెలంగాణ

telangana

ETV Bharat / videos

Live Video: ఆస్పత్రి 4వ అంతస్తు నుంచి దూకి... - ahmedabad civil hospital suicide

By

Published : Sep 2, 2021, 2:16 PM IST

గుజరాత్​లోని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. భవనం నాలుగో అంతస్తు జీ బ్లాక్ నుంచి దూకినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. యువకుడు ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలియలేదు. యువకుడు భవనం పైకి ఎక్కిన విషయాన్ని గుర్తించి.. పోలీసులు, అగ్నిమాపక బృందాలకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు వారించేందుకు ప్రయత్నించినా యువకుడు వినలేదు.

ABOUT THE AUTHOR

...view details