కదిలే రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు - రైలు నుంచి పడిపోయిన ప్రయాణికుడు
Man Falls from Running Train: మహారాష్ట్ర వసయీ రైల్వే స్టేషన్లో కదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డాడు ఓ ప్రయాణికుడు. ఈ క్రమంలో అదుపు తప్పి ప్లాట్ఫామ్, రైలుకు మధ్య పడిపోయాడు. అక్కడే ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి బాధితుడి ప్రాణాలు కాపాడారు. ఈనెల 23న జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.