తెలంగాణ

telangana

ETV Bharat / videos

భవనంలో అగ్నిప్రమాదం.. 19వ అంతస్తు నుంచి పడి.. - ముంబయిలో అగ్ని ప్రమాదం

By

Published : Oct 22, 2021, 2:23 PM IST

మహారాష్ట్ర ముంబయిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం(Mumbai fire news) జరిగింది. లాల్‌బాగ్‌ ప్రాంతంలోని అవిగ్యాన్‌ పార్క్‌ సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 19వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగిసిపడుతుండగా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ క్రమంలో ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి భవనంపై నుంచి కిందపడిపడి.. మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details