తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​: జూలో వ్యక్తిపై సింహం దాడి - అలీపుర్‌ జంతు ప్రదర్శనశాల

By

Published : Mar 20, 2021, 11:57 AM IST

బంగాల్​ కోల్‌కతాలోని అలీపుర్‌ జంతు ప్రదర్శనశాలలో ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. జూకు వెళ్లిన ఆ వ్యక్తి అక్కడ ఉన్న సింహాల్ని చూసేందుకు కంచె చివరి భాగానికి చేరగా.. అతడిపై సింహం దాడి చేసింది. గాయపడిన వ్యక్తిని గౌతమ్‌ గుచ్చాయ్‌గా గుర్తించామని జూ అధికారి పేర్కొన్నారు. గౌతమ్‌ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఉదయం 11:30గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details