తెలంగాణ

telangana

ETV Bharat / videos

విరిగిపడ్డ కొండచరియలు..తప్పిన పెను ప్రమాదం - జమ్ముకశ్మీర్​ ప్రమాదం

By

Published : Mar 26, 2021, 7:55 PM IST

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా సమ్రోలి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే మరమ్మతుల నిమిత్తం రహదారిని మూసివేయటం వల్ల పెను ప్రమాదం తప్పింది. నిర్మాణ పనుల్లో డ్రైవర్​గా పనిచేస్తోన్న వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details