తెలంగాణ

telangana

ETV Bharat / videos

అంబులెన్స్​కు దారిచ్చి మానవత్వాన్ని చాటిన భక్తులు - అంబులెన్స్​

By

Published : Sep 13, 2019, 12:16 PM IST

Updated : Sep 30, 2019, 10:47 AM IST

మహారాష్ట్ర పుణెలోని లక్ష్మీ రోడ్​లో గురువారం గణేష్​ నిమజ్జనం ఘనంగా జరిగింది. విఘ్నేశ్వరుని నిమజ్జనోత్సవం కోసం ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు హాజరయ్యారు. అంతా కోలాహలంగా ఉన్న వేళ ఓ అంబులెన్స్​ అటుగా వచ్చింది. అది గమనించిన భక్తులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అంబులెన్స్​కు దారి ఇచ్చి నిండు ప్రాణాలు కాపాడారు.
Last Updated : Sep 30, 2019, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details