ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం - మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం
మహారాష్ట్ర ఠాణె జిల్లా భివండీలోని మహాలక్ష్మి ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తక్కువ సమయంలోనే గోదాం అంతటా మంటలు విస్తరించాయి. ఫలితంగా భారీఎత్తున దావగ్ని ఎగసిపడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.
Last Updated : Oct 16, 2021, 10:18 AM IST