తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈశా: శివనామ స్మరణతో మార్మోగుతున్న మైదానం - Maha Shivaratri

By

Published : Feb 21, 2020, 9:32 PM IST

Updated : Mar 2, 2020, 2:54 AM IST

తమిళనాడు కోయంబత్తూర్​లో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. పలు పూజా కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు వెంకయ్య. ఈశా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ రాసిన 'డెత్'​ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం నిండిపోయింది. శివనామ స్మరణతో మైదానం మార్మోగుతోంది. మహాశివుడి భారీ ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు, నృత్యాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు భక్త జనం.
Last Updated : Mar 2, 2020, 2:54 AM IST

ABOUT THE AUTHOR

...view details