తెలంగాణ

telangana

ETV Bharat / videos

దుకాణంపై కిరోసిన్ బాంబు దాడి చేసిన దోపిడి ముఠా! - Madurai: Miscreants hurled kerosene bomb at a grocery shop allegedly after the shop owner refused to pay them extortion money

By

Published : Jan 30, 2020, 9:36 AM IST

Updated : Feb 28, 2020, 12:03 PM IST

తమిళనాడు మధురైలోని ఓ దుకాణంపై దోపిడి ముఠా కిరోసిన్ బాంబు దాడికి దిగింది. ఈ ఘటనలో షాపు యజమానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బు డిమాండ్ చేస్తే ఇవ్వలేదన్న కోపంతోనే ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం.
Last Updated : Feb 28, 2020, 12:03 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details