తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral Video: మెడకు బెల్ట్​ కట్టి.. యువకుడిపై కర్రలతో దాడి - మధ్యప్రదేశ్ యువకుడిపై దాడి

By

Published : Sep 21, 2021, 10:00 AM IST

Updated : Sep 24, 2021, 8:08 PM IST

ఓ యువకుడిని.. ఇద్దరు వ్యక్తులు చితకబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బాధితుడి మెడకు బెల్ట్​ కట్టి.. కర్రలతో దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్​ రేవా జిల్లాలోని అర్జున్​పుర్ గ్రామంలో జరిగింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన బాధితుడు.. ఆ గ్రామంలోని ఓ బాలికను వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు.. ఆగ్రహంతో యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Last Updated : Sep 24, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details