తెలంగాణ

telangana

ETV Bharat / videos

రోడ్డుపై యువతి అదిరిపోయే డాన్స్​- షాకిచ్చిన పోలీసులు - ఇన్స్​టాగ్రామ్ వైరల్ వీడియో

By

Published : Sep 16, 2021, 3:29 PM IST

ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ కోసం ఓ యువతి చేసిన డాన్స్​ వీడియో వైరల్​గా (girl dance viral video) మారింది. అయితే అదే వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో రసోమా స్క్వేర్​ వద్ద ట్రాఫిక్​ సిగ్నల్​ పడగానే జీబ్రా క్రాసింగ్ మీదకు చేరుకొని డాన్స్​ చేసింది(girl dance viral video) సదరు యువతి. దీనికి సామాజిక మాధ్యమాల్లో భారీగా స్పందన కూడా లభించింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా.. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వెంటనే.. ఆ యువతి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details