డోలు వాయిస్తూ.. డ్యాన్స్‌తో సీఎం సందడి - Madhya Pradesh CM dance video
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. డోలు వాయిస్తూ డ్యాన్స్‌తో అలరించారు. మండ్ల జిల్లాలో గిరిజన సంప్రదాయ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వారితో కలిసి సరదా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.