ఇసుకలో పూరీ జగన్నాథుడి రథయాత్ర! - Sand art on Rathyatra at Puri Beach
జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో మూడు రథాల ఇసుక శిల్పాన్ని రూపొందించారు. తలాద్వాజ్, దేవదాలన్, నందిగోష్ రథాలను సృష్టించి వాటి వెనుక బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథ్‌ను వరుసగా గీసి.. వారిని ఊరేగుతున్నట్లుగా చిత్రీకరించారు. జై జగన్నాథ్ అని ఇసుకపై రాశారు.