నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత - పురిపాకలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత
మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్పురి ప్రాంతంలో.. చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అవన్నీ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకన్నారు అటవీ అధికారులు. అయితే, చిరుత పిల్లలను తీసుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతుందని.. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు అధికారులు.