నివాస ప్రాంతంలో చిరుత హల్చల్.. వీడియో వైరల్ - నాసిక్‌లో ఓ ఇంట్లోకి చిరుత
మహారాష్ట్ర నాసిక్‌లో నివాస ప్రాంతంలోకి చిరుతపులి హల్చల్ చేసింది. చిరుతపులి వేగంగా పారిపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అంబద్కు సమీపంలో చిరుతపులి కనిపించిందని.. దానిని చూసి రోడ్డు దాటే ద్విచక్రవాహనదారుడు భయంతో కింద పడిపోయినట్లు పోలీసు అధికారి తెలిపారు.