తెలంగాణ

telangana

ETV Bharat / videos

అదనుచూసి లేడిని వేటాడిన చిరుత- వీడియో వైరల్​ - leopard hunting ANIMALS

By

Published : Dec 16, 2021, 6:20 PM IST

అది చామరాజనగర్​- కేరళ సరిహద్దు ప్రాంతం.. అంతా నిర్మానుష్యం.. అక్కడే రోడ్డు మీద ప్రశాంతంగా కూర్చున్న చిరుత అదనుచూసి అంతెత్తున దుమికింది. నాలుగు కొమ్ములు గల జింకను నోట కరచుకొని బయటకు వచ్చింది. చిరుత ఆ జంతువును వేటాడిన సన్నివేశాన్ని ఓ వ్యక్తి వాహనంలో కూర్చొని వీడియో తీశాడు. సంబంధిత దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details