తెలంగాణ

telangana

ETV Bharat / videos

Video Viral: చిరుతపులుల హోరాహోరీ ఫైట్​ - ఉత్తరాఖండ్ చిరుతపులుల గురించి చెప్పండి?

By

Published : Oct 12, 2021, 4:33 PM IST

ఉత్తరాఖండ్​లో రెండు చిరుతపులుల మధ్య భీకర పోరు సాగింది. రెండూ హోరాహోరీ తలపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. శ్రీనగర్ జిల్లాలోని ఖిర్సు మార్గ్‌లో కారులో వెళుతున్న ప్రయాణికులు ఈ ఘటనను కెమెరాలో బంధించారు. ఈ మధ్య తరచుగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని.. చిరుతలు ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details