తెలంగాణ

telangana

ETV Bharat / videos

అటవీ అధికారిపై చిరుత దాడి.. లైవ్​ వీడియో - మహారాజ్​గంజ్​లో అటవీ అధికారిపై చిరుత దాడి

By

Published : Feb 4, 2022, 10:10 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మహారాజ్​గంజ్​లోని శ్యామ్​దేర్వా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ చిరుత స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి నుంచి దారి తప్పి గ్రామాల్లోకి వచ్చిన ఆ చిరుత అక్కడున్న వారిపై వరుసగా దాడికి తెగబడుతోంది. ఇప్పటి వరకు ఓ అటవీశాఖ అధికారితో పాటు మరో నలుగురిపై దాడి చేసింది. అనంతరం పొలాల్లోకి వెళ్లింది. పులిని పట్టుకునేందుకు వచ్చిన గోరఖ్​పుర్ అటవీ అధికారులపై పులి దాడి చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details