హిమాచల్: జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు - హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా సొలాన్ జిల్లా జబ్లి ప్రాంతంలో ఎన్‌హెచ్-5 జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. వాహనాలు వెళ్తున్న క్రమంలో రహదారిపై కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Last Updated : Aug 2, 2019, 7:00 PM IST