తెలంగాణ

telangana

ETV Bharat / videos

కొండ చరియలు విరిగిపడి.. నదీ ప్రవాహానికి బ్రేక్​ - నదిలో కొండచరియలు

By

Published : Aug 13, 2021, 8:20 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ లాహౌల్ స్పీతిలో భారీ కొండ విరిగిపడింది. ఈ కొండ చరియలు.. చంద్రభాగా నది మధ్యలో పడ్డాయి. దాంతో ఈ నదీ ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగా చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details