లాక్డౌన్లో కలెక్టర్ సైక్లింగ్- అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్ - బిలవాడాలో లాక్డౌన్
కరోనా కారణంగా రాజస్థాన్‌లో లాక్డౌన్ అమలవుతుండగా.. పోలీసులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వహిస్తున్నారు. దానికి ఈ వీడియోనే నిదర్శనంగా నిలుస్తోంది. భీలవాఢా జిల్లాలో సైక్లింగ్ చేస్తున్న కలెక్టర్ శివప్రసాద్‌ను అడ్డుకున్నారు ఓ మహిళా కానిస్టేబుల్. లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ మారగా.. ఆ లేడీ కానిస్టేబుల్‌ను అభినందిస్తున్నారు.
Last Updated : May 19, 2021, 10:52 PM IST