తెలంగాణ

telangana

ETV Bharat / videos

ద్వారకామాయి వాసునికి భక్తుల నీరాజనాలు - gujrath

By

Published : Aug 25, 2019, 6:18 AM IST

Updated : Sep 28, 2019, 4:31 AM IST

గుజరాత్​లోని ద్వారకలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల కృష్ణ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆయా సమయాల్లో కృష్ణుడు వివిధ రూపాల్లో సమాజంలో దర్శనమిచ్చాడని పలువురు వ్యాఖ్యానించారు. కృష్ణ లీలలను కొనియాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
Last Updated : Sep 28, 2019, 4:31 AM IST

ABOUT THE AUTHOR

...view details