తెలంగాణ

telangana

ETV Bharat / videos

కుక్కను మింగేసిన కొండ చిలువ.. కదల్లేక ముప్పుతిప్పలు - Python new videos

By

Published : Sep 28, 2021, 3:19 PM IST

ఆహారం కోసం వెతుకుతూ.. జనావాసంలోకి వచ్చిన ఓ కొండ చిలువ.. కుక్కను మింగేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి కదల్లేక అవస్థలు పడింది. ఇది గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండ చిలువను కాపాడి.. సమీపంలోని అరణ్యంలో విడిచిపెట్టారు. కేరళలోని త్రిస్సూర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details