మీడియా మిత్రులతో డీకే శివకుమార్ సరదా క్రికెట్ - డీకే శివకుమార్
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టారు. బెంగళూరులోని ఓ మైదానంలో మీడియా మిత్రులతో కలిసి కాసేపు సరదాగా బ్యాటు పట్టి అలరించారు. బంతిని బౌండరీకి పంపించేందుకు ఆయన చేసిన ప్రయత్నం మైదానంలో నవ్వులు పూయించింది.