తెలంగాణ

telangana

ETV Bharat / videos

నడిరోడ్డుపై తల్వార్లతో నృత్యాలు.. వీడియో వైరల్ - కర్ణాటకలో తల్వార్లు కత్తుల డ్యాన్స్

By

Published : Oct 16, 2021, 3:56 PM IST

దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు పొడవాటి కత్తులతో(తల్వార్లు) డ్యాన్స్ చేశారు. కర్ణాటక బెళగావి జిల్లా బ్రాహ్మణనగర్‌లోని ఓ హనుమాన్ దేవాలయం వద్ద కనిపించిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details