తెలంగాణ

telangana

ETV Bharat / videos

విమానాశ్రయంలోకి వరద నీరు- ట్రాక్టర్లు ఎక్కిన ప్రయాణికులు - Bengaluru rains

By

Published : Oct 12, 2021, 9:40 AM IST

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని కెంపెగౌడ విమానాశ్రయం వరదనీటిలో మునిగిపోయింది. దీంతో ప్రయాణికులను ట్రాక్టర్ల సాయంతో తరలించారు. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాగా ఓ ఇంట్లోకి వరద నీరు ప్రవేశించి.. ఒకరు మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details