తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇంట్లో చొరబడి శునకాన్ని ఎత్తుకెళ్లిన చిరుత!

By

Published : Sep 15, 2019, 6:31 PM IST

Updated : Sep 30, 2019, 5:51 PM IST

కర్ణాటక శివమొగ్గ జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. జిల్లాలోని తీర్థహళ్లీ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి పెంపుడు శునకాన్ని ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
Last Updated : Sep 30, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details