దిల్లీలో 'కార్గిల్ విక్టరీ రన్'- పౌరుల ఉత్సాహం - విక్టరీ
కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీలోని విజయ్ చౌక్‌లో 'కార్గిల్ విక్టరీ రన్' నిర్వహించారు. లెఫ్టినెంట్ జనరల్ అశ్వినీ కుమార్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Last Updated : Jul 21, 2019, 10:04 AM IST