బంగాల్లో 'యాస్' కల్లోలం- నీట మునిగిన ఆలయం - కపిల్ ముని ఆలయం
యాస్ తుపాను ధాటికి బంగాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని నదులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షాల ధాటికి కపిల్ ముని మందిరం నీట మునిగింది. వర్షాలకు తోడు పెను గాలులు తోడవ్వగా.. స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.