తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: పేలిన సిలిండర్​- త్రుటిలో..! - సిలిండ్ పెలుడు వార్తలు

By

Published : Aug 27, 2020, 9:03 AM IST

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఓ చిన్న దుకాణంలో సిలిండర్ పేలింది. హోసాలి క్రాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిలిండర్ నుంచి గ్యాస్​ లీక్​ను గమనించిన స్థానికులు.. అప్రమత్తంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పింది. పేలుడుకు దుకాణం పై కప్పు పూర్తిగా ధ్వంసమైంది. దూరం నుంచి ఒకరు ఈ వీడియోను చిత్రీకరించారు.

ABOUT THE AUTHOR

...view details