తెలంగాణ

telangana

ETV Bharat / videos

తెలుగు ప్రజలకు జస్టిస్​ ఎన్​వీ రమణ ఉగాది శుభాకాంక్షలు - justice nv ramana

By

Published : Apr 13, 2021, 12:00 PM IST

Updated : Apr 13, 2021, 1:25 PM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 'తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతోటి సంతోషంగా ఉండాలని నేను నా కుటుంబసభ్యులు కోరుకుంటున్నాం.' అని అన్నారు.
Last Updated : Apr 13, 2021, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details