తెలంగాణ

telangana

ETV Bharat / videos

విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్ జాం - కశ్మీర్​లో రహదారిపై పడ్డ కొండచరియలు

By

Published : May 4, 2021, 9:35 PM IST

జమ్ముకశ్మీర్​ కతువాలో భారీవర్షాలు సంభవించాయి. వర్షాల ధాటికి పంతల్​ గ్రామం వద్ద జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details