తెలంగాణ

telangana

ETV Bharat / videos

బాలాకోట్​లో మోర్టార్​ షెల్.. ధ్వంసం చేసిన భారత సైన్యం - మోర్టార్ షెల్​

By

Published : Sep 15, 2019, 4:14 PM IST

Updated : Sep 30, 2019, 5:26 PM IST

జమ్ము కశ్మీర్​లో మోర్టార్ షెల్​ను ధ్వంసం చేసింది సైన్యం. పూంచ్​ జిల్లా మేండర్ సబ్ డివిజన్​లోని బాలకొట్​ గ్రామంలోని నివాస సముదాయాల మధ్యన ఈ 120 మి.మీ లైవ్ మోర్టార్​ షెల్​ను గుర్తించారు. ఈ షెల్​ను ధ్వంసం చేసే సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదని సైనికాధికారులు తెలిపారు.
Last Updated : Sep 30, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details