జల్లికట్టు జోరు- బసవన్నలతో యువకుల పోరు - మదురైలో జల్లికట్టు
Jallikattu Competition: తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బసవన్నలను నియంత్రించేందుకు పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మదురై జిల్లాలోని అలంగనల్లూరులో నిర్వహించిన జల్లికట్టు పోటీలు ఆకట్టుకున్నాయి. కరోనా నిబంధనలకు పాటిస్తూ.. పరిమిత సంఖ్యలో ఔత్సాహికులను అనుమతిస్తున్నారు నిర్వాహకులు.