తమిళనాట జల్లికట్టు సంబరం- యువత ఉత్సాహం - Tamil Nadu Jallikattu videos
తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. బసవన్నలను అదుపు చేసేందుకు క్రీడాకారులు ఉత్సాహం చూపిస్తున్నారు. శుక్రవారం మదురై జిల్లాలోని అవనియపురంలో జరిగిన జల్లికట్టు పోటీలు ఆకట్టుకున్నాయి. కరోనా నిబంధనలకు పాటిస్తూ.. పరిమిత సంఖ్యలో ఔత్సాహికులను అనుమతించారు నిర్వాహకులు.