తెలంగాణ

telangana

ETV Bharat / videos

8 గంటలు.. 25 కిలోమీటర్ల నడక .. జవాన్ల ఉదారత - ఉత్తరాఖండ్ ఐటీబీటీ శవం

By

Published : Sep 2, 2020, 1:24 PM IST

ఉత్తరాఖండ్​ పితోరాగఢ్​లో ఇండో-టిబెటన్ సరిహద్దు బలగాలు తమ ఉదారతను చాటుకున్నాయి. కొండచరియలు విరిగిపడి మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని 25 కి.మీ దూరంలో ఉన్న మున్సియారీ అనే మారుమూల గ్రామంలోని కుటుంబసభ్యులకు అప్పగించాయి. సరైన రవాణా సౌకర్యం లేని ఆ ప్రాంతంలో ఎనిమిది గంటలపాటు నడుచుకుంటూనే వెళ్లి శవాన్ని అందజేశాయి.

ABOUT THE AUTHOR

...view details