తెలంగాణ

telangana

ETV Bharat / videos

బయటకొచ్చిన బంగాల్​ టైగర్​.. వీడియో వైరల్​ - బంగాల్​ టైగర్ వీడియో

By

Published : Jan 25, 2021, 6:32 PM IST

అత్యంత అరుదుగా కనిపించే రాయల్​ బెంగాల్​ టైగర్​ను అసోంలోని కాజీరంగా జాతీయ పార్క్​లో అధికారులు గుర్తించారు. అక్కడ పని చేసే సిబ్బంది పులిని చూసి వారి ఫోన్లతో వీడియోలు తీశారు.

ABOUT THE AUTHOR

...view details