మాస్క్‌ను ఇలా ధరిస్తేనే కరోనా నుంచి రక్ష! - sudarshan pattnaik news
సైకత శిల్పం ద్వారా కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. మాస్కును సరైన రీతిలో ధరిస్తేనే వైరస్ వ్యాప్తి నివారణ సాధ్యమని సందేశమిస్తూ పూరీ బీచ్‌లో ఇసుక శిల్పం రూపొందించారు.