తెలంగాణ

telangana

ETV Bharat / videos

'సైకత గణేశా' కరోనాతో పోరాడే శక్తినియ్యవయ్యా.. - vinayaka bsand art in puri beach

By

Published : Aug 22, 2020, 12:06 PM IST

వినాయకచవితి​ శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేయాలని సందేశమిస్తూ ఒడిశా పూరీ బీచ్​లో మూషిక సమేత గణనాథుడి ఇసుక శిల్పం రూపొందించారు. కరోనాతో పోరాడే శక్తిని ప్రసాదించమని విన్నవించుకున్నారు. వైరస్​ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు సుదర్శన్​.​

ABOUT THE AUTHOR

...view details