తెలంగాణ

telangana

ETV Bharat / videos

15వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు - లద్దాఖ్​లో త్రివర్ణ పతాకం

By

Published : Nov 21, 2021, 5:11 PM IST

లద్దాఖ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది(ladakh indian flag). హాన్లే లోయలో.. 15వేల అడుగుల ఎత్తులో భారత సైన్యం, ఫ్లాగ్​ ఫౌండేషన్​ ఆఫ్​ ఇండియా.. ఈ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశాయి. 76 అడుగుల భారీ జెండాకు భారత సైన్యం సెల్యూట్​ చేసిన దృశ్యాలను ఫైర్​ అండ్​ ఫ్యూరీ కార్ప్స్​.. తన ట్విట్టర్​ ఖాతాలో షేర్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details