తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరద బాధితులకు సాయంగా రంగంలోకి వాయుసేన

By

Published : Aug 11, 2019, 7:14 AM IST

గుజరాత్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరుణుడి ప్రకోపానికి ముంపునకు గురైన జామ్​నగర్​లో భారత వాయుసేన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details