20 అడుగుల కింగ్‌కోబ్రా- ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ - అత్యంత విషపూరిత కింగ్ కోబ్రా ఎక్కడ ఉంది?
ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా కార్బెట్ టైగర్ రిజర్వ్‌ను ఆనుకుని ఉన్న ధేలా గ్రామంలో 20 అడుగులు పొడవైన కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విష సర్పమని అటవీ శాఖ తెలిపింది. పామును పట్టుకున్న అనంతరం కింగ్ కోబ్రాను అడవుల్లో సురక్షితంగా వదిలేశారు. ఈ కోబ్రా ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైందని.. ఒక్క కాటుతో ఏనుగును సైతం చంపే అంత విషాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.
Last Updated : Aug 12, 2021, 8:44 PM IST