తెలంగాణ

telangana

ETV Bharat / videos

కొండచిలువతో ఓ ఆటాడుకున్న కుర్రాళ్లు! - python selfie

By

Published : Oct 1, 2019, 7:53 PM IST

Updated : Oct 2, 2019, 7:10 PM IST

తమిళనాడు కృష్ణగిరి కుప్పం రోడ్​లోని పజాయపేటాయిలో భారీ కొండచిలువను చూసి షాక్ అయ్యాడు ఓ ఇంటి యజమాని. కానీ, బెదిరిపోలేదు. స్నేహితుల సాయంతో పైథాన్​ను బంధించాడు. కాసేపు ఆ సరీసృపంతో ఆడుకుని.. సెల్ఫీలు తీసుకున్నారు. తర్వాత పైథాన్‌ను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పైథాన్‌తో యువత ఆడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Last Updated : Oct 2, 2019, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details