తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral: కుక్కను కూల్​గా ఎత్తుకెళ్లిన చిరుత - కుక్కను తిన్న పులి

By

Published : Jun 12, 2021, 9:24 AM IST

మహారాష్ట్ర నాసిక్​లోని భుసె గ్రామంలో.. ఇంటి బయట నిద్రిస్తున్న పెంపుడు కుక్కను ఓ చిరుత కూల్​గా వేటాడింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. అడుగులో అడుగు వేసుకుంటూ ఎలాంటి శబ్దం చేయకుండా శునకంవైపు వెళ్లింది. నిద్రిస్తున్న శునకం లేచి చూసేసరికి దాని మీదపడింది చిరుత. అనంతరం ఆ కుక్కను నోట కరుచుకుని అక్కడి నుంచి జారుకుంది.

ABOUT THE AUTHOR

...view details